Adipurush Team Apology: ‘మమ్మల్ని క్షమించండి’ ఆదిపురుష్ టీం లేఖ.. నెట్టింట రచ్చ.
వివాదాలను... రామాయణాన్ని వక్రీకరించారనే విమర్శలను పక్కకు పెడితే.. ఓ రెండు మూడు రోజుల క్రితం ఆదిపురుష్ టీంకు బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీని బ్యాన్ చేస్తున్నట్టు నేపాల్ రాజధాని కాఠ్‌మాండు మేయర్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
వివాదాలను… రామాయణాన్ని వక్రీకరించారనే విమర్శలను పక్కకు పెడితే.. ఓ రెండు మూడు రోజుల క్రితం ఆదిపురుష్ టీంకు బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీని బ్యాన్ చేస్తున్నట్టు నేపాల్ రాజధాని కాఠ్‌మాండు మేయర్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఆ దేశ ప్రజల నమ్మకానికి అతీతంగా… ఆదిపురుష్ మూవీలో సీతను ఇండియాలో పుట్టినట్టు చూపించడం.. ఈ సీన్లు మార్చాలని మేకర్స్‌కు సూచించినా పట్టించుకోకపోవడం.. ఈ మూవీపై బ్యాన్ పడేందుకు కారణం అయింది. ఇక దానికితోడు.. ఆదిపురుష్‌తో పాటు.. హిందీ సినిమాలను కూడా అడ్డుకుంటామని.. కాఠ్ మాండు మేయర్ వార్న్ చేయడం కూడ… బాలీవుడ్ మేకర్స్ ను షాక్ అయ్యేలా చేసింది. ఇక దీంతో తాజాగా రంగంలోకి దిగారు ఈ మూవీ మేకర్స్. దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. ఇక దీంతో తాజాగా రంగంలోకి దిగిన ఆదిపురుష్ మేకర్స్.. ఆ దేశ ప్రజలకు.. మేయర్‌కు క్షమాపణలు చెబుతూ.. ఓ లేఖ విడుదల చేశారు. ఆ సీన్లను తొలిగిస్తామన్నారు. ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!