Varun Tej - Lavanya Tripathi Engagement Live: మెగా ఇంట అంబరాన్ని అంటిన పెళ్లి సందడి.. మెగా ప్రిన్స్ , అందాల రాక్షసి నిశ్చితార్థం..(లైవ్)

Varun Tej – Lavanya Tripathi Engagement Live: మెగా ఇంట అంబరాన్ని అంటిన పెళ్లి సందడి.. మెగా ప్రిన్స్ , అందాల రాక్షసి నిశ్చితార్థం..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Jun 09, 2023 | 7:55 PM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఇవాళ (జూన్‌9) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ వీడియో మీ కోసం..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఇవాళ (జూన్‌9) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ వీడియో మీ కోసం..

త్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్‌- లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది. అలాగే కొంత మంది సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ వరుణ్‌ ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరకానున్నారని తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థంలో పాల్గొంటారు.కాగా వరుణ్ సోదరి నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయమయ్యారని తెలుస్తోంది. అలా కలిసి సినిమాల్లో నటించక ముందే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.