Yash: రావణుడిగా.. కన్నడ సూపర్ స్టార్ యశ్..
నిన్న మొన్నటి వరకు రాఖీ భాయ్‌గా... బాక్సాఫీస్ ముందు రఫ్పాడించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. ఇప్పుడు నయా అవతార్‌లో మన ముందుకు రానున్నారు. తనకు అచ్చొచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్‌ను కాసేపు పక్కకు పెట్టి.. మైతలాజికల్ జోనర్లో మన ముందుకు వస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు రాఖీ భాయ్‌గా… బాక్సాఫీస్ ముందు రఫ్పాడించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. ఇప్పుడు నయా అవతార్‌లో మన ముందుకు రానున్నారు. తనకు అచ్చొచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్‌ను కాసేపు పక్కకు పెట్టి.. మైతలాజికల్ జోనర్లో మన ముందుకు వస్తున్నారు. అందరి మైండ్ బ్లో అయ్యేలా… పురాణ పురుషుడిగా.. దశకంఠుడిగా.. పది తలల రావణాసురిడిగా.. తన నట ప్రావీణ్యం మనకు చూపించేందుకు రెడీ అవుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలిజీతో సాయంతో.. మైథలాజికల్ స్టోరీలను.. మరో లెవల్లో ఆవిష్కరిస్తున్న ఈ రోజుల్లో… ఇప్పటికే తెరకెక్కిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను మించేలా…. బాలీవుడ్లో మరో రామయణం తెరకెక్కుతోంది. నితిష్ తివారీ డైరెక్షన్లో… భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాలో రావణాసురిడిగా… కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్టున్నారనే టాక్ బీ టౌన్ నుంచి లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలు మజా వచ్చే న్యూస్ ఇది.. ఏంటో తెలియాలి అంటే వీడియో చూసేయండి మరి
బస్సును చుట్టుముట్టిన పులులు.. అయినా తగ్గని డ్రైవర్
పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్
విమానంలో కొందరు నగ్నంగా, మరికొందరు బికినీల్లో !! ప్రపంచంలోనే వింత ప్రయాణాలు
‘మంచి ఫిగర్’ అని కామెంట్ చేస్తే కటకటాలకే.. బెయిల్ కూడా దొరకదు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

