‘మంచి ఫిగర్’ అని కామెంట్ చేస్తే కటకటాలకే.. బెయిల్ కూడా దొరకదు
ఆఫీసులో ఫీమేల్ కొలిగ్‌ను ఉద్దేశించి.. బ్యూటిఫుల్ ఫిగర్ అని కామెంట్ చేస్తే ఇకపై వాచిపోతుంది. అవును ఆ మాట అశ్లీల పదజాలం కిందకి వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తెలిపింది. అంతేకాదు.. బాగా మెయింటైన్ చేస్తున్నావ్, బయటకువ వెళ్దాం వస్తావా వంటి మాటలు ఆ కోవలోకే వస్తాయని స్పష్టం చేసింది.
ఆఫీసులో ఫీమేల్ కొలిగ్‌ను ఉద్దేశించి.. బ్యూటిఫుల్ ఫిగర్ అని కామెంట్ చేస్తే ఇకపై వాచిపోతుంది. అవును ఆ మాట అశ్లీల పదజాలం కిందకి వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తెలిపింది. అంతేకాదు.. బాగా మెయింటైన్ చేస్తున్నావ్, బయటకువ వెళ్దాం వస్తావా వంటి మాటలు ఆ కోవలోకే వస్తాయని స్పష్టం చేసింది. ఇలాంటి పదాలు మహిళలకు ఇబ్బందిని కలిగిస్తాయని.. వారి గౌవరవానికి భంగం కలిగిస్తాయని స్పష్టం చేసింది. ఈ తరహా కామెంట్స్ చేస్తే.. ముందుస్తు బెయిల్ కూడా రాదని.. పోలీసులు కష్టడీలోనే విచారణ ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి న్యాయమూర్తి జడ్జి ఎ.జడ్.ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ రియాల్టీ సంస్థలో.. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్న మహిళ పట్ల అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ మేనేజర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో వారు ముందుగానే బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉడుతా ఇదీ.. దీని వేషాలు మామూలుగా లేవుగా..
వెర్రి వేయి విధాలు .. పుచ్చకాయను బజ్జీలా వేయిస్తారా ??
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

