ఏఐ చాట్ బాట్ ను పెళ్లాడిన మహిళ.. తగిన వరుడు అంటున్న భామ
మనిషి సరికొత్తగా ఆలోచనలతో ప్రకృతికి సవాల్ చేస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. అనేక అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నాడు. ముఖ్యంగా Chat GPT అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI )కి విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది.
మనిషి సరికొత్తగా ఆలోచనలతో ప్రకృతికి సవాల్ చేస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. అనేక అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నాడు. ముఖ్యంగా Chat GPT అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI )కి విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. జనరేటివ్ AI చాట్‌బాట్ మనుషుల మాదిరిగానే నడుచుకుంటుంది. ఇప్పుడు ఓ మహిళ మరొక అడుగు ముందుకేసి.. ఏకంగా AI బాట్‌ను పెళ్లి చేసుకుంది. అమెరికాకు చెందిన ఎరెన్ కార్టల్ అనే 36 ఏళ్ల మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్ బాట్ ను పెళ్లాడి సంచలనం సృష్టించింది. ఇప్పుడంతా ఏఐ హవా నడుస్తున్న తరుణంలో కార్టల్ తన సంచలన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏఐ చాట్ బాట్ కు పురుషుడి రూపాన్ని డిజైన్ చేసిన ఈ అమెరికన్ మహిళ ఏకంగా పెళ్లి చేసేసుకుంది. పైగా ఆ చాట్ బాట్ తనకు తగిన వరుడు అని చెబుతోంది. కార్టల్ గతేడాది ఏఐ బాట్ కు ఓ రూపాన్ని ఇచ్చింది. దానికి రోసాన్నా రామోస్ అని నామకరణం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరెరే ఎంతపనైపోయే.. బ్యాలెన్స్ అయిపోయి సైకిల్ బోల్తా..
అర్థరాత్రి ఒంటరిగా అమ్మాయి.. బైక్‌పై వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు.. నెక్ట్స్ సీన్ చూస్తే..
కొత్త పెళ్లికూతురు బట్టలు విప్పించిన అత్త,మామ.. ఏం జరిగిందంటే ??
వింత గ్రామం.. అక్కడి ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. చెప్పులు వేసుకోరు.. ఆస్పత్రులకు వెళ్లరు
రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..