అర్థరాత్రి ఒంటరిగా అమ్మాయి.. బైక్‌పై వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు.. నెక్ట్స్ సీన్ చూస్తే..
అమ్మాయిలు రాత్రివేళ ఒంటరిగా బయటకెళ్లాలంటే.. సవాలక్ష సమస్యలుంటాయి. ముఖ్యంగా మనుషుల రూపంలో ఉన్న రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు.. ఎక్కడ దాడి చేస్తారో అనే భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళలు, అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తుంటారు.
అమ్మాయిలు రాత్రివేళ ఒంటరిగా బయటకెళ్లాలంటే.. సవాలక్ష సమస్యలుంటాయి. ముఖ్యంగా మనుషుల రూపంలో ఉన్న రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు.. ఎక్కడ దాడి చేస్తారో అనే భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళలు, అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తుంటారు. తాజాగా ఓ అమ్మాయి ధైర్యానికి నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి రాత్రి వేళ ఫుట్‌పాత్ పైన నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో అటువైపు నుంచి ఇద్దరు యువకులు బైక్‌పై ఆ యువతి వద్దకు వచ్చారు. వారిని చూడగానే ఆ యువతి తనకు ప్రమాదం పొంచి ఉందనుకుందో ఏమో గానీ.. వెంటనే అలర్టయింది. తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని ఇద్దరు యువకులపై కాల్పులు జరిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త పెళ్లికూతురు బట్టలు విప్పించిన అత్త,మామ.. ఏం జరిగిందంటే ??
వింత గ్రామం.. అక్కడి ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. చెప్పులు వేసుకోరు.. ఆస్పత్రులకు వెళ్లరు
రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..
‘టైటానిక్’ హీరోతో భారత మోడల్ డేటింగ్
ఎగరడమే కాదు.. నాకు ఈత కూడా వచ్చంటున్న గుడ్లగూబ
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

