ఎగరడమే కాదు.. నాకు ఈత కూడా వచ్చంటున్న గుడ్లగూబ
గుడ్లగూబల గురించి వినే ఉంటారు. అవి రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఇక్కడో గుడ్లగూబ స్వభావం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది రాత్రిపూట మాత్రమే కాదు.. పగటిపూట కూడా కనిపిస్తుంది. అంతేకాదండోయ్.. ఇది మల్టీ ట్యాలెంటెడ్ పక్షి. ఇది గాల్లో ఎగరడమే కాదు.. నీటిలో ఈదుతుంది కూడా.
గుడ్లగూబల గురించి వినే ఉంటారు. అవి రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఇక్కడో గుడ్లగూబ స్వభావం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది రాత్రిపూట మాత్రమే కాదు.. పగటిపూట కూడా కనిపిస్తుంది. అంతేకాదండోయ్.. ఇది మల్టీ ట్యాలెంటెడ్ పక్షి. ఇది గాల్లో ఎగరడమే కాదు.. నీటిలో ఈదుతుంది కూడా. అదేంటి గుడ్లగూబ ఈత కొట్టడం అని ఆశ్చర్యపోతున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు సాక్షం. ఈ వీడియోలో ఒక గుడ్లగూబ నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ఈ క్లిప్ ఓ ట్విట్టర్ యూజర్ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. గుడ్లగూబ ఒక కెనాల్‌లో ఈత కొడుతోంది. స్విమ్మింగ్‌లో ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నదానిలా ఈతకొట్టడం చూస్తే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. ఈ వీడియో చూస్తుంటే ఆ గుడ్లగూబ పొరపాటున నీటి కెనాల్ పడిపోయిందేమో.. తనని తాను రక్షించుకోడానికి అలా ప్రయత్నించి ఉండొచ్చని, రెక్కల్లో నీరు చేరి ఆ పక్షికి ఎగరడం కష్టంగా మారి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??
నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..
Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..
ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

