ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
గ్రాండ్ గా జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో .. ఫ్యాన్స్ వార్ జరగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈవెంట్లోనే.. ప్రభాస్ ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్ పై దాడి చేయడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవడంతో.. ఇప్పుడిదో తీవ్ర ఇష్యూగా మారుతోంది.
గ్రాండ్ గా జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో .. ఫ్యాన్స్ వార్ జరగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈవెంట్లోనే.. ప్రభాస్ ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్ పై దాడి చేయడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవడంతో.. ఇప్పుడిదో తీవ్ర ఇష్యూగా మారుతోంది. ఆదిపురుష్ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో… ప్రభాస్ పై ఓ అనుచిత వ్యాక్యలు చేయడంతో.. అక్కడున్న ఓ ఫ్యాన్ తీవ్రంగా రియాక్టయ్యారు. చెంప పై కొడుతూ.. నెట్టేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి మహేష్ ఫ్యాన్స్ అని.. కావాలనే ప్రభాస్‌ను తిట్టడంతో.. ఉండబట్టలేక చేయిచేసుకున్నట్టు.. సోషల్ మీడియాలో ఓ టాక్ కూడా రన్ అవుతోంది. అంతేకాదు ఈ దాడికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

