Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు.
తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు ఈ తరహా ఆప్యాయతలు సహజమే అయినా.. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ. ఇక ఇదే విషయంపై బీజేపీ అధికార ప్రతినిథి భాను ప్రకాష్ సీరియస్ అయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఇవేం వెకిలి చేష్టలు అంటూ ఓంరౌత్‌ను ప్రశ్నించారు. కోట్లాది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం తప్పన్నారు. ఇది షూటింగ్ స్పాట్ కాదని.. పిక్‌నిక్ స్పాట్ అసలే కాదని.. గుర్తు పెట్టుకోవాలన్నారు. చేసిన తప్పుకు… కృతి, ఓంరౌత్ బహిరంగంగా క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో… వీరిద్దరిపై టీటీడీ చర్చలు తీసుకోవాలన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఢిల్లీ మెట్రోలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్.. నెటిజన్ల మనసు దోచిన చిన్నారి
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ .. లైవ్ వీడియో
మృతదేహాన్ని కారులో డోర్ డెలివరీ చేసి పరారైన దుండగులు
టాయిలెట్ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్..
నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

