నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం
ఇటీవల పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది క్రేజ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగా అందరికంటే భిన్నంగా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలని ఆరాటపడుతున్నారు. అందుకు ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడటంలేదు.
ఇటీవల పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది క్రేజ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగా అందరికంటే భిన్నంగా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలని ఆరాటపడుతున్నారు. అందుకు ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడటంలేదు. తాజాగా ఓ జంట తమ ఫోటోషూట్‌లో ఏంచేసిందో తెలిస్తే షాకవుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరైనా నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం చూసారా? పోనీ విన్నారా?.. ఇప్పడు వినండి.. ఓ జంట నాగు పాముతోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. ఈ వీడియోలో ఓ యువతి ఇంట్లోకి పాము చొరబడుతుంది. దాన్ని చూసి భయపడిన ఆ యువతి ఎవరికో కాల్ చేసి, తన పరిస్థితి వివరించింది. కాసేపట్లోనే ఓ ఇద్దరు యువకులు బైక్‌పైన వచ్చారు. వారిలో ఒకరు పామును బాక్స్‌లో బంధించాడు. పామును పట్టుకొని తిరిగి బైక్‌పైన వెళ్తూ ఆ యువతివైపు చూసి కాల్ చేయమన్నట్టుగా సైగ చేసాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెంట్ విషయంలో గొడవ.. కోపంమొచ్చిన ఓనర్ ఏ చేసాడంటే ??
దిష్టిబొమ్మ దహనం.. రూ.5 లక్షల జరిమానాతో పాటు నిషేధం
త్వరలో ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ కంపెనీ ?? కొత్త ట్యాలెంట్ కు ప్రోత్సాహం
కలెక్షన్స్‌లలో మెగా రికార్డ్ ఇండియాలోనే టాప్ 5
RRR మరో ఘనత రీ-రిలీజ్ ట్రైలర్‌కూ.. గోల్డెన్ అవార్డ్
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని

