రెంట్ విషయంలో గొడవ.. కోపంమొచ్చిన ఓనర్ ఏ చేసాడంటే ??
ఇంట్లో అద్దెకున్న వారితో గొడవ జరిగితే సాధారణంగా ఏ యజమాని అయినా ఇళ్లు ఖాళీ చేయండని చెప్తాడు.. ఇంట్లో చేరేముందు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వడానికి సతాయిస్తాడు. కానీ కెనడాలో ఓ ఇంటి యజమాని మాత్రం తన ఇంట్లో అద్దెకున్న యువజంటను తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఇంట్లో అద్దెకున్న వారితో గొడవ జరిగితే సాధారణంగా ఏ యజమాని అయినా ఇళ్లు ఖాళీ చేయండని చెప్తాడు.. ఇంట్లో చేరేముందు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వడానికి సతాయిస్తాడు. కానీ కెనడాలో ఓ ఇంటి యజమాని మాత్రం తన ఇంట్లో అద్దెకున్న యువజంటను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై పోలీసులపైనా కాల్పులు జరిపాడు. వారు తిరిగి కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో కన్నుమూశాడు. కెనడాలోని ఓంటారియాలో జరిగిందీ ఘటన. సిటీకి చెందిన ఓ 57 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లోని కింది పోర్షన్ ను కారిస్సా మాక్ డొనాల్డ్, ఎరోన్ స్టోన్ అనే జంటకు అద్దెకు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇటీవల అద్దెకున్నవారితో పెద్దాయన గొడవపడ్డాడు. రెంట్ చెల్లించే విషయంలోనో లేక మరో విషయంలోనో మొదలైన ఈ గొడవ రోజురోజుకూ పెరిగింది. ఓ రోజు మాక్ డొనాల్డ్, స్టోన్ ఇద్దరూ బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇంట్లో నంచి బయటకు రాగానే యజమాని వారితో గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో వృద్ధుడు తన తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిష్టిబొమ్మ దహనం.. రూ.5 లక్షల జరిమానాతో పాటు నిషేధం
త్వరలో ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ కంపెనీ ?? కొత్త ట్యాలెంట్ కు ప్రోత్సాహం
కలెక్షన్స్‌లలో మెగా రికార్డ్ ఇండియాలోనే టాప్ 5
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

