ఢిల్లీ మెట్రోలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్.. నెటిజన్ల మనసు దోచిన చిన్నారి
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. రోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియోలకు భిన్నంగా ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ అటు కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికుల్ని, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది. ఢిల్లీ మెట్రోలో
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. రోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియోలకు భిన్నంగా ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ అటు కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికుల్ని, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది. ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ ప్రేమ జంటలు ముద్దు పెట్టుకునే వీడియోలు, యువతుల డ్యాన్స్‌లు, రీల్స్‌తో హోరెత్తించారు. వీటిలో చాలామట్టుకు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ దారుణాలు మేము చూడలేకపోతున్నామని గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో ఓ చిన్నారి బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో ‘మిన్నా మిన్నా’ డ్యాన్స్ చేసి అందర్నీ అలరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ .. లైవ్ వీడియో
మృతదేహాన్ని కారులో డోర్ డెలివరీ చేసి పరారైన దుండగులు
టాయిలెట్ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్..
నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం
రెంట్ విషయంలో గొడవ.. కోపంమొచ్చిన ఓనర్ ఏ చేసాడంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

