నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..
ఇప్పుడే కాదు.. కెరీర్ బిగినింగ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తన డైరెక్టర్స్‌తో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేస్తుంటారు. వారిని ట్యాలెంట్‌ను పొగుడుతూనే.. వారి కష్టానికి ఫిదా అవుతుంటారు. ఇక ఇపుడు డైరెక్టర్ ఓం రౌత్ కష్టానికి కూడా ఇంప్రెస్ అయ్యారు ప్రభాస్. ఇంప్రెస్ అవ్వడమే కాదు..
ఇప్పుడే కాదు.. కెరీర్ బిగినింగ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తన డైరెక్టర్స్‌తో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేస్తుంటారు. వారిని ట్యాలెంట్‌ను పొగుడుతూనే.. వారి కష్టానికి ఫిదా అవుతుంటారు. ఇక ఇపుడు డైరెక్టర్ ఓం రౌత్ కష్టానికి కూడా ఇంప్రెస్ అయ్యారు ప్రభాస్. ఇంప్రెస్ అవ్వడమే కాదు.. తన 20 ఏళ్ల ఫిల్మ్ కెరీర్లో ఇంతలా కష్టపడే డైరెక్టర్‌ను చూడలే అంటూ.. ఏకంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ ఒక్క మాటతో.. డైరెక్టర్ ఆదిపురుష్‌ను తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ అయ్యేలా చేశారు మన ప్రభాస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..
ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

