Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..
చినజీయర్ స్వామి! మంత్రోచ్చారణతో.. హోమాలు,యజ్ఙాలు లాంటి క్రతువులతో.. ఎప్పుడూ దైవానికి దగ్గరగా.. ఈయన తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్‌కు విచ్చేశారు. ఈ మూవీ టీంకు తన ఆశిస్సులు అందచేస్తూనే రామ తత్వం గురించి మరో సారి చెవికి ఇంపుగా చెప్పారు. ఇక ఈ క్రమంలోనే ప్రతీ వ్యక్తిలోనూ..
చినజీయర్ స్వామి! మంత్రోచ్చారణతో.. హోమాలు,యజ్ఙాలు లాంటి క్రతువులతో.. ఎప్పుడూ దైవానికి దగ్గరగా.. ఈయన తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్‌కు విచ్చేశారు. ఈ మూవీ టీంకు తన ఆశిస్సులు అందచేస్తూనే రామ తత్వం గురించి మరో సారి చెవికి ఇంపుగా చెప్పారు. ఇక ఈ క్రమంలోనే ప్రతీ వ్యక్తిలోనూ.. ప్రతీ గుండెలోనూ రాముడున్నారని అన్నారు. ఆ గుండెల్లో ఉన్న రామున్ని పైకి తేవడానికి ప్రభాస్ తనలో ఉన్న రాముడిని పైకి తీసుకువస్తున్నారన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
వైరల్ వీడియోలు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

