హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??
ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్తున్నారు.
ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్తున్నారు. సామాన్యులు సరే, అటుగా వెళ్ళే పోలీసులు కూడా పట్టించుకోలేదు. హైవే పెట్రోలింగ్ చేస్తూ వెహికిల్ లో రయ్.. మంటు దూసుకు పోయారే.. కానీ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఇన్ గేట్ సమీపంలో మెయిన్ హైవే రోడ్డు పై రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇది. సత్తుపల్లి లో పగలంతా బిక్షాటన చేస్తూ జీవించే ఆ వ్యక్తి రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి, డివైడర్‌కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. అతను సృహలో లేడు. వచ్చే పోయే వందలాది వాహనాలు అతని కాళ్ళకు ఆనుకుని దూసుకుపోతున్నాయి. అయినా అతనికి స్పృహ లేదు. ఇంక ఆర్టీసీ బస్సులు అయితే డివైడర్ వద్ద బస్ లు మలుపు తిప్పేందుకు నానా యాతన పడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..
Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..
ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

