‘టైటానిక్’ హీరోతో భారత మోడల్ డేటింగ్
భారత సంతతి మోడల్ నీలమ్ గిల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 'టైటానిక్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
భారత సంతతి మోడల్ నీలమ్ గిల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘టైటానిక్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. నీలమ్ గిల్ బ్రిటీష్-పంజాబీ మోడల్. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటుంది. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నిర్వహిస్తున్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె విచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగరడమే కాదు.. నాకు ఈత కూడా వచ్చంటున్న గుడ్లగూబ
హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??
నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..
Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..
ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

