అరెరే ఎంతపనైపోయే.. బ్యాలెన్స్ అయిపోయి సైకిల్ బోల్తా..
బ్యాలెన్స్ అయిపోవడమేంటి.. సైకిల్ బోల్తా కొట్టడమేంటి అనుకుంటున్నారా...? అవును సోషల్ మీడియా అంటేనే అంతమరి.. ఎన్నో వింతలు, విశేషాలే కాదు.. విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. అలాంటిదే ఇది కూడా. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇందులో ఉన్న మ్యాటర్ అలాంటిది.
బ్యాలెన్స్ అయిపోవడమేంటి.. సైకిల్ బోల్తా కొట్టడమేంటి అనుకుంటున్నారా…? అవును సోషల్ మీడియా అంటేనే అంతమరి.. ఎన్నో వింతలు, విశేషాలే కాదు.. విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. అలాంటిదే ఇది కూడా. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇందులో ఉన్న మ్యాటర్ అలాంటిది. ఓ యువకుడు.. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అంతే ఏమైందో తెలీదు సడెన్‌గా దానికి లాక్ పడిపోయింది. దాంతో సైకిల్ ఒక్కసారిగా బోల్తాకొట్టి అతను సైకిల్‌తో సహా ముందుకు పడిపోయాడు. దాంతో అతని ముక్కుకి గాయమైంది. ఇదంతా చూసి.. ఆ రోడ్డుపై వెళ్లేవారంతా ఆశ్చర్యపోయారు. అది అద్దెకు తీసుకున్న సైకిల్. దానికి ముందుగా ప్రీ పెయిడ్ బ్యాలెన్స్ వేసుకున్నాడు. కానీ.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ అయిపోవడంతో.. సైకిల్ ఆటోమేటిక్‌గా లాక్ పడిపోయింది. ఇలా జరుగుతుందని అతనికీ తెలియదు. దాంతో నడుస్తున్న వాహనం ఇలా సడెన్‌గా లాక్ పడిపోతే ఎలా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ వీడియోని గబ్బర్‌సింగ్ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు కానీ, వీడియోను మాత్రం 12 లక్షలమందికి పైగా వీక్షించారు. 11 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్థరాత్రి ఒంటరిగా అమ్మాయి.. బైక్‌పై వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు.. నెక్ట్స్ సీన్ చూస్తే..
కొత్త పెళ్లికూతురు బట్టలు విప్పించిన అత్త,మామ.. ఏం జరిగిందంటే ??
వింత గ్రామం.. అక్కడి ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. చెప్పులు వేసుకోరు.. ఆస్పత్రులకు వెళ్లరు
రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..
‘టైటానిక్’ హీరోతో భారత మోడల్ డేటింగ్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

