ఉడుతా ఇదీ.. దీని వేషాలు మామూలుగా లేవుగా..
సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమాని కుటుంబంతో చక్కగా కలిసిపోతాయి. వారిలో ఒకరిగా ఆడుతూ, అల్లరిచేస్తూ ఆకట్టుకుంటాయి. తమ యజమానికి ఎంతో విశ్వాసంగా ఉండటమే కాదు, వాటి చిలిపి చేష్టలతో ఆనందాన్ని కూడా పంచుతాయి. తాజాగా ఓ ఉడుత చేసిన యాక్టింగ్ నెటిజన్లను
సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమాని కుటుంబంతో చక్కగా కలిసిపోతాయి. వారిలో ఒకరిగా ఆడుతూ, అల్లరిచేస్తూ ఆకట్టుకుంటాయి. తమ యజమానికి ఎంతో విశ్వాసంగా ఉండటమే కాదు, వాటి చిలిపి చేష్టలతో ఆనందాన్ని కూడా పంచుతాయి. తాజాగా ఓ ఉడుత చేసిన యాక్టింగ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ నల్లని ఉడుత ఓ ఇంట్లో అంటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది. అక్కడ దానికి ఇల్లు శుభ్రం చేసే పొడవైన చీపురు ఒకటి కనిపించింది. ఈ ఉడుత దానితో కాసేపు ఆడింది. తర్వాత దానిని తనపైన వేసుకొని ఎలా అంటే.. ఆ ఉడుతపైన ఆ పొడవైన చీపురు కర్ర పడిపోయింది.. పాపం ఉడుత దానికిందనుంచి కదల్లేకపోతుంది అన్నట్టుగా ఉంది. అలా చీపురు కర్రకింద ఉన్న ఉడుత మధ్యలో ఎవరైనా వస్తున్నారేమో అని అటూ ఇటూ చూస్తూ… ఎవరైనా వస్తున్నారు అనిపించినప్పుడు అది చీపురు కర్రకింద పడి లేవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెర్రి వేయి విధాలు .. పుచ్చకాయను బజ్జీలా వేయిస్తారా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

