అసలు మజా వచ్చే న్యూస్ ఇది.. ఏంటో తెలియాలి అంటే వీడియో చూసేయండి మరి
ఈయన సూపర్ స్టార్..! ఆల్ టైం రికార్డలకు కేరాఫ్! బరిలో దిగితే బాక్సాఫీస్ బేజార్! ఆయన మిస్టర్ ఫర్ఫెక్ట్..! వెర్సటైల్ సినిమాల కింగ్! కలెక్షన్లో పైల్మాన్! అలాంటి వీరిద్దరూ ఓ సినిమాలో తలబడబోతున్నారు. ఒకరినొకరు ఢీకొనబోతున్నారు. అది కూడా సాదా సీదా డైరెక్టర్ డైరెక్షన్లో కాదు..! ఎమోషన్‌ను..
ఈయన సూపర్ స్టార్..! ఆల్ టైం రికార్డలకు కేరాఫ్! బరిలో దిగితే బాక్సాఫీస్ బేజార్! ఆయన మిస్టర్ ఫర్ఫెక్ట్..! వెర్సటైల్ సినిమాల కింగ్! కలెక్షన్లో పైల్మాన్! అలాంటి వీరిద్దరూ ఓ సినిమాలో తలబడబోతున్నారు. ఒకరినొకరు ఢీకొనబోతున్నారు. అది కూడా సాదా సీదా డైరెక్టర్ డైరెక్షన్లో కాదు..! ఎమోషన్‌ను.. రోమాంచిత్‌గా చూపించే పాన్ ఇండియన్ డైరెక్టర్ జక్కన్న డైరెక్షన్లో..! ఎస్ ! ఇప్పటికే RRR సినిమాతో హాలీవుడ్లో కూడా పాపులర్ అయిన జక్కన్న.. ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వర్కింగ్ టైటిల్తో.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ వర్క్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో మహేష్‌కు అపోజిట్‌గా… పవర్ ఫుల్ విలన్‌గా.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను సెంట్ చేయబోతున్నారట మన జక్కన్న.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సును చుట్టుముట్టిన పులులు.. అయినా తగ్గని డ్రైవర్
పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్
విమానంలో కొందరు నగ్నంగా, మరికొందరు బికినీల్లో !! ప్రపంచంలోనే వింత ప్రయాణాలు
‘మంచి ఫిగర్’ అని కామెంట్ చేస్తే కటకటాలకే.. బెయిల్ కూడా దొరకదు
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

