పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్
పుట్టిన శిశువు వెంటనే కళ్లు తెరలేడు. దానికి కొంత సమయం పడుతుంది. అలాగే శిశువు దాదాపు మూడు నెలల వయస్సు వచ్చేనాటికి మెల్లగా పక్కకు జరగటం, బోర్లా పడటం చేస్తుంటారు. 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు నడవడం నేర్చుకుంటుంది. ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లల తొలి అడుగు చాలా ప్రత్యేకమైనది.
పుట్టిన శిశువు వెంటనే కళ్లు తెరలేడు. దానికి కొంత సమయం పడుతుంది. అలాగే శిశువు దాదాపు మూడు నెలల వయస్సు వచ్చేనాటికి మెల్లగా పక్కకు జరగటం, బోర్లా పడటం చేస్తుంటారు. 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు నడవడం నేర్చుకుంటుంది. ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లల తొలి అడుగు చాలా ప్రత్యేకమైనది. ఈ క్షణాన్ని మాటల్లో వర్ణించలేం. అయితే, ఇక్కడ ఓ చిన్నారి చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పసికందు మూడు రోజుల్లోనే పాకడానికి ప్రయత్నిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోను సమంత ఎలిజబెత్ అనే వినియోగదారు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మూడు రోజుల పసికందు ఆసుపత్రి బెడ్‌పై బోర్లా పడి పైకి లేడానికి ట్రైచేస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయిన తల్లి, ఇంకా అక్కడున్నవారు ఈ శిశువు వింత చర్యగురించి చర్చించుకుంటుంటే.. వారికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యపోయిన వారు వెంటనే వీడియో రికార్డ్ చేశారు. మూడు రోజుల పసికందు ఇలా ప్రవర్తించడం మునుపెన్నడూ చూడలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో కొందరు నగ్నంగా, మరికొందరు బికినీల్లో !! ప్రపంచంలోనే వింత ప్రయాణాలు
‘మంచి ఫిగర్’ అని కామెంట్ చేస్తే కటకటాలకే.. బెయిల్ కూడా దొరకదు
ఉడుతా ఇదీ.. దీని వేషాలు మామూలుగా లేవుగా..
వెర్రి వేయి విధాలు .. పుచ్చకాయను బజ్జీలా వేయిస్తారా ??
ఆవాలతో అద్భుతం.. ఆకట్టుకుంటున్న మైక్రో ఆర్ట్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

