Anil Ravipoodi – Balayya: దద్దరిల్లిపోయేలా.. మాస్ ఫీస్ట్ లోడింగ్..! బాలయ్య పుట్టిన రోజు నెక్స్ట్ లెవల్ అంతే..!
గీ సారి.. తెలంగాణ యాసలో.. బాక్సాఫీస్‌ను ఎత్తి కుదేయడానికి వస్తున్నారు లయన్ బాలయ్య. అంతేకాదు తన బర్త్ డే సందర్భంగా.. తన సినిమా అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్ చూపించబోతున్నారు. అందులోనే... థైసెండ్ వాట్స్ రేంజ్‌లో.. గర్జించబోతున్నారు. తన ఫ్యాన్సే కాదు..
గీ సారి.. తెలంగాణ యాసలో.. బాక్సాఫీస్‌ను ఎత్తి కుదేయడానికి వస్తున్నారు లయన్ బాలయ్య. అంతేకాదు తన బర్త్ డే సందర్భంగా.. తన సినిమా అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు దిమ్మతిగేలాంటి వీడియో గ్లింప్స్ చూపించబోతున్నారు. అందులోనే… థైసెండ్ వాట్స్ రేంజ్‌లో.. గర్జించబోతున్నారు. తన ఫ్యాన్సే కాదు.. నాన్ ఫ్యాన్స్ కూడా పూనకంతో .. బైబాలయ్య అని నినదించేలా చేయనున్నారు. ఎస్ ! ఆఫర్ట్ వీరసింహా రెడ్డి… ఇంచు కూడా గ్యాబ్ ఇవ్వకుండా… అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా మొదలెట్టిన బాలయ్య.. తాజాగా ఆ సినిమా షూట్ ను కూడా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నారు. అలా కంప్లీట్ చేస్తున్న క్రమంలోనే.. తన బర్త్‌డేకి రెండు రోజుల ముందు.. అంటే.. జూన్ 8నే తన సినిమా టైటిల్ ఎంటో తెలిసేలా చేశారు. భగవంత్ కేసరి గా… ఓ నయా పోస్టర్‌తో.. సోషల్ మీడియాను రఫ్ఫాడించారు. నేషనల్ వైడ్ నెంబర్ 1 గా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యారు. ఇక ఈ మేనియాను కంటిన్యూ చేస్తూ… ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. జూన్ 10th బాలయ్య బర్త్ డే సందర్భంగా మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ… ఈ మూవీ టీజర్ ఎడిటింగ్ సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ సారి టీజర్ ఎఫెక్ట్.. మీ సౌండ్ స్పీకర్లపై గట్టిగా ఉంటుందనే హింట్ కూడా ఇచ్చారు. ఇక ఈ ట్వీట్తో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.