Pushpa 02: పుష్ప2 ట్రైలర్‌పై యంగ్ డైరెక్టర్ల క్రేజీ పొగడ్తలు
వరల్డ్ వైడ్ బన్నీ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ .. వేయి కళ్లతో డిసెంబర్ 5 కోసం వేచి చూస్తున్నారు. పుష్ప రూలింగ్ ను విట్ చేసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకోసమే అన్నట్టు నేషనల్ రేంజ్‌లో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టిన పుష్ప టీమ్.. రీసెంట్‌గా బిహార్‌లోని పట్నాలో గ్రాండ్‌గా ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకతో యావత్ ప్రపంచం మొత్తం పుష్ప గాడి మేనియాతో ఊగిపోతోంది.
ఈవెంట్‌కు వచ్చిన బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మోస్ట్ అవేటెడ్ ట్రైలర్‌గా రిలీజ్ అయిన పుష్ప2 ట్రైలర్ కూడా ఇప్పుడు దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. కామన్ ఆడియెన్స్‌ను.. ఫిల్మ్ లవర్స్‌ను.. సెలబ్రిటీలను.. ఫిల్మ్ ఇండస్ట్రీలోని లెజెండ్స్‌ను ఆకట్టుకుంటోంది. అందరి నుంచి ప్రశంసలు వచ్చేలా చేసుకుంటోంది. ఇక పుష్ప మొదటి పార్ట్‌ను మించి రెండో పార్ట్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో ఈ సినిమా కచ్చితంగా పుష్ప సీక్వెల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల విషయాన్ని వస్తే.. దర్శకుడు బుచ్చిబాబు పుష్ప2 ట్రైలర్‌పై క్రేజీ ట్వీట్ చేశాడు.ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అనుకుంటారా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. డైరెక్టర్ బాబీ ఏమో.. ‘పుష్ప2’ ట్రైలర్ ఓ బ్లాక్‌బస్టర్. ఐకాన్‌స్టార్ ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారు.. ప్రతి ఫ్రేమ్‌లోనూ సుకుమార్ సర్ ప్రతిభ కనపడుతోంది. టీమ్‌కు నా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: చడీచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి ?? గోవాలో వేడుక ??
Fatty Liver: ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!
TOP 9 ET News: ఐకాన్ స్టార్ క్రేజ్ చూసి.. షాకైన బీహార్ ప్రభుత్వం
ఏకంగా పోలీస్ వాహనాన్నే ఢీకొన్న హీరోయిన్.. అట్లుంటది మనతోని డ్రైవింగ్ మరి !!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

