Mahesh Babu: లుక్కు మారింది.. ఇప్పుడు నిజంగా అదిరిపోయింది
ఆఫ్టర్ గుంటూరు కారం.. ఎప్పుడూ కనిపించే లుక్‌లో కాకుండా కాస్త కొత్తగా జక్కన్న డైరెక్షన్లో చేసే సినిమాలో.. కనిపిద్దామనుకున్న మహేష్.. అనుకున్నదే పనిగా... తన లుక్‌ను మార్చేశాడు. లాంగ్ హెయిర్‌తో.. పెద్ద గడ్డంతో.. అదిరిపోయేలా ట్రాన్స్ ఫాం అయ్యాడు. పబ్లిక్ ఈవెంట్స్‌లో.. కొన్ని ఎయిర్ పోర్టుల్లో అలాగే కనిపిస్తూ.. నెట్టింట వైరల్ అయ్యాడు.
దాంతో పాటే..తన కొత్త లుక్ కారణంగా ట్రోల్ కూడా అయ్యాడు. ఇక ఈక్రమంలోనే ప్రిన్స్ తాజాగా నయా లుక్‌తో కనిపించాడు. ఈ లుక్‌తో ఇప్పుడు అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తున్నాడు మహేష్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు టాలీవుడ్ హీరో శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో మహేష్ బాబు కనిపించారు. ముందు చూసినట్టు భారీ గడ్డంతో కాకుండా… ట్రిమ్ గా.. ఇంకాస్త స్టైలిష్గా కనిపించాడు. ఇదే ఈవెంట్లో జక్కన్నతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఫోటోలకు ఫోజ్ కూడా ఇచ్చాడు. అయితే మునుపటి లుక్‌లా కాకుండా.. ఈ లేటెస్ట్ లుక్‌లో మహేష్ మరింత అందంగా కనిపించడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే.. జక్కన్న మహేష్ సినిమాలో ఇదే లుక్కు ఫైనల్ అనే టాక్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 02: పుష్ప2 ట్రైలర్‌పై యంగ్ డైరెక్టర్ల క్రేజీ పొగడ్తలు
Keerthy Suresh: చడీచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి ?? గోవాలో వేడుక ??
Fatty Liver: ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!
TOP 9 ET News: ఐకాన్ స్టార్ క్రేజ్ చూసి.. షాకైన బీహార్ ప్రభుత్వం
ఏకంగా పోలీస్ వాహనాన్నే ఢీకొన్న హీరోయిన్.. అట్లుంటది మనతోని డ్రైవింగ్ మరి !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

