PS - 2 Run Time: రిలీజ్ కు ముందే.. సినిమా రెస్పాన్స్ లీక్.. 3 గంటల విజువల్ వండర్.

PS – 2 Run Time: రిలీజ్ కు ముందే.. సినిమా రెస్పాన్స్ లీక్.. 3 గంటల విజువల్ వండర్.

Anil kumar poka

|

Updated on: Apr 14, 2023 | 9:00 PM

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వమ్‌ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టైంది. ఏప్రిల్ 28న రిలీజయ్యే పార్ట్‌ 2 కోసం అందర్నీ విపరీతంగా వెయిట్ చేసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ సెన్సార్ షిప్ పూర్తై..

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వమ్‌ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టైంది. ఏప్రిల్ 28న రిలీజయ్యే పార్ట్‌ 2 కోసం అందర్నీ విపరీతంగా వెయిట్ చేసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ సెన్సార్ షిప్ పూర్తై.. రన్ టైం లాక్‌ అయిందనే అప్డేట్ ఇప్పుడు అందర్లో…. ఈ సినిమాపై ఓ తెలియని ఈగర్‌ను పెంచేస్తోంది.ఎస్ ! ప్రోమోతో.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా విపరీతమైన అంచనాలు పెంచేసుకున్న పీఎస్ 2 తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుందట. రీసెంట్‌గా.. ఈ సినిమాను చూసిన సెన్సార్ జ్యూరీ ఈ సినిమాకు యూబై ఎ సర్టిఫికేట్ ను మంజూరు చేసిందట. కొన్ని కట్స్ మినహా అంతా ఓకే చెప్పిందట. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ కన్ఫర్మ్‌ చేశారు కూడా..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 14, 2023 08:59 PM