Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

shaakuntalam movie review: హిట్టా..? ఫట్టా..? శాకుంతలంలో సమంతను అల్లు అర్హ మించిపోయిందా..

shaakuntalam movie review: హిట్టా..? ఫట్టా..? శాకుంతలంలో సమంతను అల్లు అర్హ మించిపోయిందా..

Anil kumar poka

|

Updated on: Apr 14, 2023 | 8:38 PM

గుణ శేఖర్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్స్‌లో.. సామ్ కీరోల్లో చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ శాకుంతలం. మైతలాజికల్ డ్రామా ఫిల్మ్ గా... పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన ఈసినిమా తాజాగా రిలీజ్ అయింది.

గుణ శేఖర్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్స్‌లో.. సామ్ కీరోల్లో చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ శాకుంతలం. మైతలాజికల్ డ్రామా ఫిల్మ్ గా.. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన ఈసినిమా తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మహాభారత కాలం నాటి శకుంతల, దుశ్యంతుల కథను గుణశేఖర్ ఏ రేంజ్‌లో తెరకెక్కించారు. అలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారా లేదా తెలుసుకోవాలంటే.. ఈ రివ్యూ చూడాల్సిందే. దుష్యంతుడు అలియాస్ దేవ్ మోహన్ పుర సామ్రాజ్య మహారాజు. ఒకసారి ఊరి మీదకు పులులు దాడి చేస్తుంటే వాటి నుంచి జనాన్ని కాపాడుతాడు. అలా వేట సాగిస్తుండగా.. అనుకోకుండా కణ్వ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆశ్రమ సౌందర్యంతో పాటు.. అక్కడే కనిపించిన శకుంతల అలియాస్ సమంత రూపాన్నిచూసి ఆకర్షితుడవుతాడు. ప్రేమించి.. గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఆ తరువాత గర్భవతి అయిన శకుంతలను విడిచి తన రాజ్యానికి వెళతాడు దుశ్యంతుడు. అయితే అలా వెల్లిన దుశ్యంతుడు.. ఎన్నాళ్లైనా శకుంతల దగ్గరికి తిరిగి రాకపోవడంతో.. శకుంతలనే దుశ్యంతుడి దగ్గరికి వెళుతుంది. కానీ అతడు ఆమెను గుర్తించడు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలేమైంది..? ప్రాణంగా ప్రేమించిన శకుంతలను దుశ్యంతుడు ఎందుకు గుర్తించలేకపోతాడు అనేది అసలు కథ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 14, 2023 08:38 PM