Manchu Vishnu-Prakash Raj-MAA Elections: ప్రకాష్ రాజ్ రాజీనామాపై ‘మంచు విష్ణు’ సంచలన ప్రెస్ మీట్.. (వీడియో)
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ఉదయం సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్.. ఈ మేరకు మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Manchu Vishnu In MAA Elections 2021: విష్ణు విజయానికి కారణాలు ఇవే.. అసలు విషయాలు వెల్లడి.. (వీడియో)
RCB Vs KKR in IPL 2021: ఎవరు ఇంటికి…ఎవరు సెమీస్ కి… ఈ ఉత్కంఠ సమరంపై మరిన్ని వివరాలు..(వీడియో)
Published on: Oct 11, 2021 06:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos