Big News Big Debate: MAA ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందా? జస్ట్‌ ఆస్కింగ్‌ ఉద్యమం ప్రకాష్‌రాజ్‌ అపజయానికి కారణమా? (లైవ్ వీడియో)

MAA ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందా?ప్రకాష్‌రాజ్‌ దేశ విచ్ఛిన్నకర శక్తి అని బీజేపీ భావిస్తుందా? జస్ట్‌ ఆస్కింగ్‌ ఉద్యమం ప్రకాష్‌రాజ్‌ అపజయానికి కారణమా? కళకు ప్రాంత, బాషాబేధాలు లేవంటారు... ప్రకాష్‌రాజ్‌ కు ప్రాంతీయత ఎలా ఆపాదిస్తారు?

Click on your DTH Provider to Add TV9 Telugu