Guntur Kaaram: OTTలో గుంటూరోడికి దిమ్మతిరిగే రెస్పాన్స్.. ఇది మహేష్ క్రేజ్ అంటే !!
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘గుంటూరు కారం’. అల వైకుంఠపురంలో తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ రీజనల్ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది.
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘గుంటూరు కారం’. అల వైకుంఠపురంలో తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ రీజనల్ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఎంతో ఈగర్ గా గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ ఈ సినిమా.. ఫిబ్రవరి 8 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవడంతో.. ఆ ఓటీటీ ప్లాట్ ఫాంకు పోటెత్తారు. సినిమా స్ట్రీమ్ అవ్వడమే ఆలస్యం అన్నట్టు… గుంటూరోన్ని వాళ్ల వాళ్ల ఇంటి స్క్రీన్స్‌లో చూసి ఎంజాయ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హనుమాన్ పై నెగెటివ్ ప్రచారం.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..
ఓటీటీలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
