పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ.. అయితే ఆమె రష్మికనా ?? కాదా ??
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ‘వ్యూహం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈనెల 23న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు వర్మ. అందులో ఆయన పక్కనే ఓ అందాల భామ కూడా కనిపిస్తుంది. తాము వ్యూహం మూవీ రిలీజ్ ను సెలబ్రెట్ చేసుకుంటున్నట్లు తెలుపుతూ.. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేశాడు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ‘వ్యూహం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈనెల 23న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు వర్మ. అందులో ఆయన పక్కనే ఓ అందాల భామ కూడా కనిపిస్తుంది. తాము వ్యూహం మూవీ రిలీజ్ ను సెలబ్రెట్ చేసుకుంటున్నట్లు తెలుపుతూ.. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేశాడు. అయితే ఇప్పుడు వర్మ షేర్ చేసిన ఫోటో నెట్టింట ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అందులో ఒక ఫోటోలో రాముతో పార్టీలో ఉన్న అమ్మాయి.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించడంతో.. మొదట అందరూ ఆమెనే అనుకున్నారు. క్రేజీ క్రేజీ కామెంట్స్ చేశారు. రష్మికలా ఉంది ఏంటీ ? అని ఒక నెటిజన్… సడెన్ గా చూసి రష్మిక మందన్నా అనుకున్నా అంటూ మరో నెటిజన్ వరుసగా కామెంట్స్ చేశారు. ఆమె ఫోటోలతో పోల్చి చేస్తూ… పోస్టులు కూడా పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Medaram Jathara: మేడారం జాతరలో వింత సంఘటన.. పెంపుడు కుక్కకు తులాబారం
ఇకపై పొలంలోనే బియ్యం తయారు చేసుకునే అవకాశం
40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్‌లో తగ్గేది లేదు రాజా..
సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

