హనుమాన్ పై నెగెటివ్ ప్రచారం.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి పండక్కి విడుదలైన హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చూసిన వారందరూ చెబుతున్నారు. అయితే ఇప్పటికీ థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ తోపాటు.. నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి పండక్కి విడుదలైన హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చూసిన వారందరూ చెబుతున్నారు. అయితే ఇప్పటికీ థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ తోపాటు.. నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెగెటివ్ ప్రచారం పై తాజాగా రియాక్టయ్యారు ప్రశాంత్ వర్మ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు, నిర్మాత నిరంజన్ రెడ్డికి మధ్య రెమ్యునరేషన్ కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని రూమర్స్ వైరలయ్యాయి. అయితే నెగిటివ్ రివ్యూ్స్ కు ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు ప్రశాంత్ వర్మ. తాను, నిర్మాత ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్ లో ఏదో చూస్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా నెగిటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నాం. హనుమాన్ స్పిరిట్ ను కొనసాగిస్తున్నామంటూ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు. దీంతో దర్శకనిర్మాతల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓటీటీలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

