ఓటీటీలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే
పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో ధనుష్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తిరుచిర్తంబళం, సార్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్.. కెప్టెన్ మిల్లర్ సినిమాతోనే మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో ధనుష్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తిరుచిర్తంబళం, సార్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్.. కెప్టెన్ మిల్లర్ సినిమాతోనే మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక తాజాగా ఓటీటీ స్ట్రీమ్ అవుతూ కూడా.. అలాంటి క్రేజీ రెస్పాన్సే వచ్చేలా చేసుకుంటోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఫిబ్ 8 అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

