Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!
శ్రీరామనవమి సందర్భంగా.. మహేష్ కూతురు సితార అందర్నీ మెస్మరైజ్ చేసింది. మొట్ట మొదటిసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. పట్టు పరికిణీలో ఎంతో అందంగా తన నాట్య కళలను అందర్నీ పరిచయం చేసింది.
శ్రీరామనవమి సందర్భంగా.. మహేష్ కూతురు సితార అందర్నీ మెస్మరైజ్ చేసింది. మొట్ట మొదటిసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. పట్టు పరికిణీలో ఎంతో అందంగా తన నాట్య కళలను అందర్నీ పరిచయం చేసింది. ఇక ఈ వీడియోను మహేష్ కాస్త ఎమోషనల్ అయ్యారు. “సితారా మొట్ట మొదటి కూచిపూటి నృత్యాన్ని ప్రదర్శించింది. శ్రీరామనవమి రోజున తాను నృత్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.. నా సీతూ పాప అంకితాభావానికి.. మీలోని కళ ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు నన్ను మరింత గర్వించేలా చేసారు. నా చిన్నారి సితార పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉండాలి. ఈ అందమైన నృత్య ప్రదర్శన చేసేందుకు ఆమెకు గురువులుగా ఉన్న అరుణ బిక్షు , మహతి బిక్షులకు ధన్యవాదాలు.
Also Watch:
Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

