అరాచకంగా ఆచార్య ట్రైలర్.. బట్టల చింపుకుంటున్న మెగా ఫ్యాన్స్
పాఠాలు చెప్పే అలవాటు లేకపోయిన.. గుణపాఠాలు చెబుతాడని అందరూ ఆయన్ని ఆచార్య అంటారు. అందుకనే ఆయన కోసం.. ఇప్పటి వరకు అందరూ నిరీక్షించారు.
పాఠాలు చెప్పే అలవాటు లేకపోయిన.. గుణపాఠాలు చెబుతాడని అందరూ ఆయన్ని ఆచార్య అంటారు. అందుకనే ఆయన కోసం.. ఇప్పటి వరకు అందరూ నిరీక్షించారు. ఇక ఆ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిప్పుల కొలిమి నుంచి పెల్లుబికిన లావాలా… వెరీ హాట్‌గా ఆచార్య ట్రైలర్ టూ స్టేట్స్ మెగా అభిమానుల హార్ట్‌ను తాకేసింది. అది కూడా సిల్వర్ స్కీన్ పై….! ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఆచార్య ట్రైలర్ ఎట్ లాస్ట్ రిలీజైపోయింది. ఏకంగా థియేటర్లలోనే రిలీజ్ అయిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ చేసిన హంగామా ఎట్ ప్రజెంట్ అంతటా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
Also Watch:
News Watch: రైతన్నకు, ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ !
వైరల్ వీడియోలు
Latest Videos