మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
తెలుగు సినిమాల్లో హీరో.. ఎలా అవ్వాలో ఇప్పటికీ నాకు తెలియడం లేదని... రానా ఏ టైంలో అన్నారో తెలియదు కాని.... ఈ సారి కూడా హీరోగా... మన ముందుకు వచ్చేట్టు కనిపించడం లేదు స్టార్ బాయ్.
తెలుగు సినిమాల్లో హీరో.. ఎలా అవ్వాలో ఇప్పటికీ నాకు తెలియడం లేదని… రానా ఏ టైంలో అన్నారో తెలియదు కాని…. ఈ సారి కూడా హీరోగా… మన ముందుకు వచ్చేట్టు కనిపించడం లేదు స్టార్ బాయ్. ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన విలన్ క్యారెక్టర్ లోనే తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారు రానా…! అది కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్ జక్కన్న డైరెక్షన్లో…! ఎస్ ! జక్కన్న, మహేష్ కాంబోలో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలో రానా కూడా యాక్ట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా విలన్‌గా చేస్తే…. సినిమాలో యాక్షన్ సీన్లు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లే అవకాశం ఉందని జక్కన్న థింక్ చేస్తున్నారట.
Also Watch:
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

