Pooja Hegde: మేకప్ తీస్తే తెలిసింది అమ్మాయి అసలు రూపం !!

Pooja Hegde: మేకప్ తీస్తే తెలిసింది అమ్మాయి అసలు రూపం !!

Phani CH

|

Updated on: Apr 13, 2022 | 8:07 AM

ఎవ్రీ ఇయర్ ఇంటికి రంగులు వేసుకుంటారో లేదో తెలియదు కాని... ఎవ్రీ హవర్ మాత్రం రంగు పూసుకుంటూనే ఉంటారు మన హీరోయిన్లు. మినిమమ్‌ ఇంచు... మందం ఉండేలా... ఫేసు స్ట్రక్చరే మారిపోయేలా..

ఎవ్రీ ఇయర్ ఇంటికి రంగులు వేసుకుంటారో లేదో తెలియదు కాని… ఎవ్రీ హవర్ మాత్రం రంగు పూసుకుంటూనే ఉంటారు మన హీరోయిన్లు. మినిమమ్‌ ఇంచు… మందం ఉండేలా… ఫేసు స్ట్రక్చరే మారిపోయేలా.. మేకప్ తీస్తే గుర్తు పట్టలేనంతగా మేకప్ చేసుకుంటారు. సగం జీవితం ఇదే పనితో బిజీగా ఉంటారు. అసలు రూపాన్ని దాచుకుంటూ ఉంటారు. అయితే తననెవరూ చూడలేరనుకుందో… వెంటే ఉండే మేకప్ కిట్ మరిచిపోయిందో తెలియదు కాని… విత్ అవుట్ మేకప్ కనిపించి అందర్నీ షాక్ చేసింది పూజా హెగ్డే. రీసెంట్గా రాధేశ్యామ్ సినమాలోని క్వీణ్ లుక్ కు దూరంగా… హీరోయిన్ వెనకే ఉండే క్యారెక్ట్‌ ఆర్టిస్టులకు దగ్గరగా కనిపించి అక్కడే ఉన్న స్టిల్ ఫోటోగ్రాఫర్లను స్టన్ అయ్యేలా చేసింది పూజా…!

Also Watch:

అరాచకంగా ఆచార్య ట్రైలర్.. బట్టల చింపుకుంటున్న మెగా ఫ్యాన్స్