Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
జబర్దస్త్ ఫేమ్ అప్పారావు అంటే తెలియనివారుండరు. అంతలా ఆయన జనంలోకి వెళ్లిపోయారు. అంతలా పాపులర్ అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఈ కామెడీ షోలో కనిపించడం లేదు.
జబర్దస్త్ ఫేమ్ అప్పారావు అంటే తెలియనివారుండరు. అంతలా ఆయన జనంలోకి వెళ్లిపోయారు. అంతలా పాపులర్ అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఈ కామెడీ షోలో కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించిన ఆయన తాను తన టీమ్ లీడర్‌తో కలిసి ఎన్నో స్కిట్లు చేశానని, ఏడెనిమిదేళ్లు నాన్ స్టాప్ గా షూటింగులో పాల్గొన్నానని చెప్పారు. ఇన్నాళ్ల తన ప్రయాణంలో ఎక్కడా ఎలాంటి రిమార్క్ రాలేదన్నారు. కరోనా కారణంగా ఆయన ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం స్కిట్లకు దూరం పెట్టారని చెప్పుకొచ్చారు.
Also Watch:
మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!
వైరల్ వీడియోలు
Latest Videos