Sri Vishnu: హీరోకు చేదు అనుభవం కారు అడ్డుకుని ఆందోళన చేసిన కూలీలు.!
హీరో శ్రీవిష్ణుకు చేదు అనుభవం ఎదరైంది. షూటింగ్ లొకేషన్లో కొందరు కూలీలు.. ఆయన కారు అడ్డుకుని ఆందోళనకు దిగడం.. తెలుగు టూ స్టేట్స్‌తో పాటే.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే! నంధ్యాల జిల్లా.. బనగానపల్లె మండలం.. యాగంటి క్షేత్రంలో.. తన సినిమా షూటింగ్ కోసం శ్రీవిష్ణు వచ్చారు. అయితే ఆ సీన్ కోసం చాలా మంది జనాలు కావాల్సి రావడంతో.. మేకర్స్ ఆ చుట్టుపక్కల ఉన్న జనాన్ని..
హీరో శ్రీవిష్ణుకు చేదు అనుభవం ఎదరైంది. షూటింగ్ లొకేషన్లో కొందరు కూలీలు.. ఆయన కారు అడ్డుకుని ఆందోళనకు దిగడం.. తెలుగు టూ స్టేట్స్‌తో పాటే.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే! నంధ్యాల జిల్లా.. బనగానపల్లె మండలం.. యాగంటి క్షేత్రంలో.. తన సినిమా షూటింగ్ కోసం శ్రీవిష్ణు వచ్చారు. అయితే ఆ సీన్ కోసం చాలా మంది జనాలు కావాల్సి రావడంతో.. మేకర్స్ ఆ చుట్టుపక్కల ఉన్న జనాన్ని.. కూలీకి లొకేషన్‌కు తీసుకొచ్చారు. షూటింగ్ కూడా సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ చేశారు. కానీ ఆతరువాతే వారందరికీ కూలీ డబ్బులు సెట్ చేసే విషయంగా ప్రొడక్షన్ సభ్యులు కాస్త ఆలస్యం చేయడంతో.. ఆ జనాలు కాస్త రెచ్చిపోయారు. ఇప్పటికే ఆలస్యం అయిందని.. తమకివ్వాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అప్పుడే శ్రీ విష్ణు కార్లో లొకేషన్ నుంచి బయలు దేరడంతో.. ఆయన కారును అడ్డుకున్నారు. తమ డబ్బులు తర్వగా ఇప్పించాలని ఆయన ముందు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇంతలో జోక్యం చేసుకున్న పోలీసులు.. డబ్బు ఇచ్చే విషయంలో హీరోకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి.. ఆయన్ని అక్కడ నుంచి సేఫ్ గా పంపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

