KGF – Chapter 3: రాకీభాయ్ రిటర్న్‌స్.. కేజీఎఫ్ 3 అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.. వీడియో.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఓ పెను సంచలనం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఓ పెను సంచలనం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. తొలి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్ మరింత విషయాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 చిత్రం విడుదలై నేటితో (ఏప్రిల్ 14వ తేదీ) ఏడాది గడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 16, 2023 04:54 PM
వైరల్ వీడియోలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

