ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్
బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌కు చేరుకుంది. కళ్యాణ్ పడాల, తనుజ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. తొలిరోజు ఓటింగ్‌లో ఊహించని విధంగా కళ్యాణ్ పడాల దూసుకుపోతున్నాడు. గతంలో తనుజ ముందంజలో ఉన్నా, ఇప్పుడు కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నాడు. విన్నర్ ఎవరు అనేది ఈ ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది.
కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్, సంజన, ఇమ్మాన్యుయేల్.. ఈ ఐదుగురూ .. బిగ్ బాస్ సీజన్ 9కి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అయితే ప్రతి సీజన్ లాగే ఈ సీజన్‌లో కూడా.. రేస్‌లో ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా కూడా.. ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యే ఉంది. వాళ్లిద్దరే కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి. ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావడం అని ఓటింగ్ బట్టి తెలుస్తోంది. బిగ్ బాస్ విన్నర్‌కి సంబంధించిన ఓటింగ్ లైన్స్ ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే తొలిరోజు ఓటింగ్‌లో ప్రభంజన సృష్టించాడు కామనర్ కళ్యాణ్ పడాల. సాధారణంగా కళ్యాణ్, తనూజ ఈ ఇద్దరూ ఓటింగ్‌లో ఉన్నప్పుడు చాలావరకూ తనూజ లీడింగ్‌లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కళ్యాణ్ ఓటింగ్ రేసులో ముందున్నాడు. ఏ ఆన్ లైన్ పోల్ చూసుకున్నా కూడా.. కళ్యాణ్ పడాల టాప్ ఓటింగ్‌తో దూసుకుని పోతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్
Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్
పెద్ది తెలుగు రికార్డులను కొల్లగొట్టిన పవన్ కల్యాణ్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

