Sr. NTR Satha Jayanthi: పెద్ద ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు చిన్న ఎన్టీఆర రావడంలేదా..! jr.NTR కి ఏమైంది.?

Sr. NTR Satha Jayanthi: పెద్ద ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు చిన్న ఎన్టీఆర రావడంలేదా..! jr.NTR కి ఏమైంది.?

Anil kumar poka

|

Updated on: May 20, 2023 | 1:12 PM

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ ఆధ్వర్యంలో ఇవాళ (మే20)న హైదరాబాద్‌ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ను జరపనున్నారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ ఆధ్వర్యంలో ఇవాళ (మే20)న హైదరాబాద్‌ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ను జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా ఈ ఉత్సవాల కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు రావాలని ఉత్సవాల కమిటీ కన్వీనర్‌ జనార్ధన్‌, ఎన్టీఆర్‌ కుమారుడు రామకృష్ణ వెళ్లి తారక్‌కు ఆహ్వాన పత్రం అందించారు. అయితే ఇప్పుడీ ఉత్సవాలకు తారక్‌ హాజరుకావడం లేదు. ఈ మేరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ టీమ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.