Lover boy Tarun: రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న లవర్ బాయ్ తరుణ్.. ఎవరి డైరెక్షన్లో అంటే..?
చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ సంపాదించేసిన తరుణ్.. ఆ తర్వాత సినిమా హీరోగా కూడా వెరీ షార్ట్ టైంలో సక్సెస్ అయ్యారు. చూడ్డానికి లవర్ బాయ్ లా.. బాయ్ నెక్ట్ డోర్‌లా ఉండే ఈ చిన్నోడు.. తన ఈజ్ యాక్టింగ్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో యమ క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. యూత్‌కు ఐకాన్‌గా మారిపోయారు.
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన హీరోలలో తరుణ్. అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, అదృష్టం వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

