Anil Ravipudi: ఈయన మామూలోడు కాదు.. సకల కళాపోషకుడు.. వీడియో అదుర్స్ అంతే..!
తనదైన కామెడీ పంచులతో వెండితెరపైనే కాకుండా రియాల్టీలోనూ తన పక్కనవారిని నవ్విస్తుంటారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. అనిల్ రావిపూడి మల్టీటాలెంటెడ్ . సినిమాలు.. లేదా వేరే చిత్రాల ప్రమోషన్స్.. ఇంటర్వ్యూస్, షోస్ ఇలా ఎక్కడున్నా తన మాటలతో.. కామెడీతో తెగ నవ్వించేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.
తనదైన కామెడీ పంచులతో వెండితెరపైనే కాకుండా రియాల్టీలోనూ తన పక్కనవారిని నవ్విస్తుంటారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. అనిల్ రావిపూడి మల్టీటాలెంటెడ్ . సినిమాలు.. లేదా వేరే చిత్రాల ప్రమోషన్స్.. ఇంటర్వ్యూస్, షోస్ ఇలా ఎక్కడున్నా తన మాటలతో.. కామెడీతో తెగ నవ్వించేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. కేవలం కామెడీ, డైరెక్షన్ మాత్రమే కాదండోయ్.. ఆయన మంచి డ్యాన్సర్ కూడా. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదిరే స్టెప్స్ వేశారు.ప్రస్తుతం అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్లోనే అతను ఫైట్ డ్యాన్స్ మాస్టర్లతో కలిసి బాలయ్య బాటు పాటకు స్టెప్పులేశారు. బాలయ్య… బాలయ్యా అంటూ సాగే ఈ పాటకు ఫైర్ మాస్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. మధ్యలో డ్యాన్స్ మాస్టర్ కూడా జాయినయ్యాడు అని చెబుతూ.. వారితో కలిసి డాన్స్ చేశారు అనిల్ రావిపూడి. ఈ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మరో రీల్.. మరో మాస్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు డైరెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.