Jr. NTR in Bimbisara 2: లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్.. ఇదిగో ప్రూఫ్.(వీడియో)
'బింబిసార' క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను మరిచిపోకముందే... ఈ సెన్సేషన్‌ను మరో సారి రిపీట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరో కల్యాణ్ రామ్ అండ్ టీం. ఈ సారి తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా..
‘బింబిసార’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను మరిచిపోకముందే… ఈ సెన్సేషన్‌ను మరో సారి రిపీట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరో కల్యాణ్ రామ్ అండ్ టీం. ఈ సారి తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా… తనతో పాటు మన ముందుకు తీసుకురాబోతున్నారు. సూపర్ డూపర్ హిట్ బింబిసారకు సీక్వెల్‌ను అతి త్వరలో తీసుకువస్తున్నారు.బింబిసార రిలీజ్ నుంచే చెబుతున్న ఈ మూవీకి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. మరింత భారీగా… మరింత లావిష్‌గా… పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ సారి తెరకెక్కించతోతున్నారు. దానికి తోడు నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్… అండ్ ఇన్‌సైడర్ లీక్.. బింబిసార సీక్వెల్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కీల్ రోల్ చేయబోతున్నారట. అందుకోసం డైరెక్టర్ అండ్ హీరో కళ్యాణ్ రామ్.. ఆల్‌రెడీ స్క్రిప్ల్ పై వర్క్ మొదలెట్టారట. ఇక ఇప్పుడిదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి యంగ్ హీరోలిద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఆశను… అందరిలో పెంచేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

