Pushpa 2: 50కోట్లతో జాతర సాంగ్.. ఒక్కొక్కడికీ పూనకాలు రావాల్సిందే
ఇప్పటికే పుష్ప2 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి ఊర మాస్ అవతారంలో బన్నీ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఆ తర్వాత పుష్ప 2కు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరో అప్డేట్ షేర్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. కానీ ఇప్పటివరకు అంతగా అప్డేట్స్ రాలేదు.
ఇప్పటికే పుష్ప2 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి ఊర మాస్ అవతారంలో బన్నీ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఆ తర్వాత పుష్ప 2కు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరో అప్డేట్ షేర్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. కానీ ఇప్పటివరకు అంతగా అప్డేట్స్ రాలేదు. కానీ ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే లేటేస్ట్ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించి ఓ కీలక ఎపిసోడ్ షూట్ చేశారట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఆ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం 25 నిమిషాల పాటు ఉండే ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చు చేసిందట చిత్రయూనిట్. సినిమాలో జాతర ఎపిసోడ్ ఉంటుందని.. దాదాపు అరగంట పాటు వస్తుందని టాక్. ఈ ఎపిసోడ్ లో బన్నీ అర్ధనారీశ్వరుడి గెటప్ లో కనిపిస్తాడట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sivakumar: ‘హీరో తండ్రి ఓవర్ యాక్షన్’ ఇంత కోపం పనికిరాదు గురూ
Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, హీరో
Ram Charan: రామ్ చరణ్.. జై హనుమాన్‌కు ఓకే చెప్పడం కష్టమే
Sai Pallavi: రొమాంటిక్‌గా.. హద్దులు దాటేందుకు రెడీగా ??
Mahesh Babu: అసలు అలా ఎలా చేశారు ?? పోచర్ సిరీస్‌పై మహేష్ వైరల్ పోస్ట్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

