Sai Pallavi: రొమాంటిక్‌గా.. హద్దులు దాటేందుకు రెడీగా ??
స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. స్కిన్ షోకు నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి వరుస సినిమాలతో బిజీగా మారింది సాయి పల్లవి. ఇక ఇప్పటివరకు సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో కానీ రొమాంటిక్ సాంగ్స్ లోనూ నటించలేదు. లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్యకు ముద్దు పెట్టె సీన్ ఉంది. కానీ అది రియల్ గా పెట్టింది కాదని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. అయితే ఇప్పుడు సాయి పల్లవి మొదటిసారి రొమాంటిక్ సాంగ్ లో నటిస్తుందని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: అసలు అలా ఎలా చేశారు ?? పోచర్ సిరీస్‌పై మహేష్ వైరల్ పోస్ట్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

