Mahesh Babu: అసలు అలా ఎలా చేశారు ?? పోచర్ సిరీస్‌పై మహేష్ వైరల్ పోస్ట్
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈమూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు జక్కన్న.
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈమూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు జక్కన్న. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరికొన్ని రోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటీవలే జర్మనీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఓ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్లో మెదిలిన ప్రశ్నలను.. ఆలోచనలను అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ భామ ‘పోచర్’ అనే మలయాళ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఇందులో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, కని కృతి, అంకిత్ మాధవ్ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్- హమాస్ మధ్య సంధి !! బైడెన్ కీలక వ్యాఖ్యలు
48 కోడిగుడ్ల కోసం ఆశపడి 48 వేలు పోగొట్టుకున్న మహిళ
వంద రూపాయిలకే గ్రాము బంగారం..రూ.10 లకే కేజీ వంటనూనె..
మారిన సూర్యకిరణాల యాంగిల్.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

