48 కోడిగుడ్ల కోసం ఆశపడి 48 వేలు పోగొట్టుకున్న మహిళ
ప్రస్తుతం సూది కావాలన్నా, సబ్బు కావాలన్నా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. ఏ వస్తువైనా గడప దాటకుండానే ఇంటికి తెప్పించుకోవచ్చు. అయితే ఈ సర్వీసుల పేరుతో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. కాస్త ఆదమరిస్తే ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్స్ చేసే వాళ్లే టార్గెట్ గా ఇప్పుడు కొత్త మోసం ఒకటి తెరపైకి వచ్చింది. ఒక్క పొరపాటుతో ఖాతా పూర్తిగా ఖాళీ అవుతుంది. 48 కోడిగుడ్ల కోసం ఆశపడితే 48 వేల రూపాయలు పోగొట్టుకున్న ఉదంతం ఇది.
ప్రస్తుతం సూది కావాలన్నా, సబ్బు కావాలన్నా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. ఏ వస్తువైనా గడప దాటకుండానే ఇంటికి తెప్పించుకోవచ్చు. అయితే ఈ సర్వీసుల పేరుతో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. కాస్త ఆదమరిస్తే ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్స్ చేసే వాళ్లే టార్గెట్ గా ఇప్పుడు కొత్త మోసం ఒకటి తెరపైకి వచ్చింది. ఒక్క పొరపాటుతో ఖాతా పూర్తిగా ఖాళీ అవుతుంది. 48 కోడిగుడ్ల కోసం ఆశపడితే 48 వేల రూపాయలు పోగొట్టుకున్న ఉదంతం ఇది. ఆన్‌లైన్ మోసాల్లో ఇదో సరికొత్త మోసం. కేవలం 49 రూపాయలు చెల్లిస్తే 48 కోడిగుడ్లు ఇస్తామంటూ ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లింక్‌ను క్లిక్ చేసిన కాసేపటికే బ్యాంకు ఖాతా నుంచి 48,199 రూపాయలు గల్లంతయ్యాయి. బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంద రూపాయిలకే గ్రాము బంగారం..రూ.10 లకే కేజీ వంటనూనె..
మారిన సూర్యకిరణాల యాంగిల్.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్
శరీరానికి జింక్ అవసరమని.. ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి
అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్