కెరీర్ టర్న్ అయ్యే సినిమా మిస్సు.. వెరీ బ్యాడ్‌లక్ బ్రో
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘కొత్త బంగారు లోకం’. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం యూత్‌కు తెగ నచ్చేసింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించారు. ఈ సినిమాలోని కథ.. పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘కొత్త బంగారు లోకం’. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం యూత్‌కు తెగ నచ్చేసింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించారు. ఈ సినిమాలోని కథ.. పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో అమ్మాయిల్లో వరుణ్ సందేశ్ కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నారు వరుణ్. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట హీరో రామ్ పోతినేని అనుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: 50కోట్లతో జాతర సాంగ్.. ఒక్కొక్కడికీ పూనకాలు రావాల్సిందే
Sivakumar: ‘హీరో తండ్రి ఓవర్ యాక్షన్’ ఇంత కోపం పనికిరాదు గురూ
Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, హీరో
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

