Sivakumar: ‘హీరో తండ్రి ఓవర్ యాక్షన్’ ఇంత కోపం పనికిరాదు గురూ
సినిమా హీరోలు అంటే పడి చచ్చిపోయే అభిమానులు చాలా మంది ఉంటారు. ఒకొక్కసారి ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. కొంతమంది హీరోలు, సినీ సెలబ్రెటీలు అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సహనం కోల్పోయి అభిమానులను కొట్టిన వారు కూడా ఉన్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో సూర్య తండ్రి అభిమానులతో దురుసుగా ప్రవర్తించడం వైరల్ గా మారింది.
సినిమా హీరోలు అంటే పడి చచ్చిపోయే అభిమానులు చాలా మంది ఉంటారు. ఒకొక్కసారి ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. కొంతమంది హీరోలు, సినీ సెలబ్రెటీలు అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సహనం కోల్పోయి అభిమానులను కొట్టిన వారు కూడా ఉన్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో సూర్య తండ్రి అభిమానులతో దురుసుగా ప్రవర్తించడం వైరల్ గా మారింది. సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోగా అభిమానులను ఆకట్టుకుంటూనే.. సేవ కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్నాడు. అయితే తాజాగా సూర్య తండ్రి అభిమానులతో దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్ లో మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఓ అభిమాని ప్రేమతో శాలువ కప్పితే సూర్య తండ్రి దాన్ని విసిరి కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, హీరో
Ram Charan: రామ్ చరణ్.. జై హనుమాన్‌కు ఓకే చెప్పడం కష్టమే
Sai Pallavi: రొమాంటిక్‌గా.. హద్దులు దాటేందుకు రెడీగా ??
Mahesh Babu: అసలు అలా ఎలా చేశారు ?? పోచర్ సిరీస్‌పై మహేష్ వైరల్ పోస్ట్
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

