Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, హీరో
దర్శకుడు ప్రశాంత్ నీల్‌కి పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కేవలం కన్నడ ఇండస్ట్రీని మాత్రమే కాదు కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా సలార్ సినిమాతో మరో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని పెద్ద స్టార్ ఆర్టిస్టులు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇంత పాపులారిటీ, డిమాండ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ కు ఇష్టమైన దర్శకుడు ఎవరో తెలుసా.?
దర్శకుడు ప్రశాంత్ నీల్‌కి పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కేవలం కన్నడ ఇండస్ట్రీని మాత్రమే కాదు కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా సలార్ సినిమాతో మరో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని పెద్ద స్టార్ ఆర్టిస్టులు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇంత పాపులారిటీ, డిమాండ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ కు ఇష్టమైన దర్శకుడు ఎవరో తెలుసా.? దాని గురించి ఆయన చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు మరోసారి తన ఫెవరెట్ డైరెక్టర్ గురించి చెప్పారు ప్రశాంత్ నీల్. తనకు ఉపేంద్ర అంటే చాలా ఇష్టమని.. తన ఫెవరెట్ డైరెక్టర్ ఉపేంద్ర అని తెలిపాడు ప్రశాంత్ నీల్. “ఉపేంద్ర నాకు ఎప్పటికీ ఇష్టమైన దర్శకుడు. దానికి కారణం ఉంది. నేను ఇక్కడ కన్నడ ప్రోగ్రాంలో కూర్చున్నందున ఈ విషయం చెప్పడం లేదు. ‘ష్’, ‘తర్లే నాన్ మగా’, ‘ఓం’ లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు ప్రపంచంలో ఎవరూ తీయలేరు. అది అసాధ్యం. ఆ మూడు చాలా డిఫరెంట్ మూవీస్. తన ‘అ’, ‘ఉపేంద్ర’ సినిమాలు మరెవరూ చేయలేరు’ అని ప్రశాంత్ నీల్ అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: రామ్ చరణ్.. జై హనుమాన్‌కు ఓకే చెప్పడం కష్టమే
Sai Pallavi: రొమాంటిక్‌గా.. హద్దులు దాటేందుకు రెడీగా ??
Mahesh Babu: అసలు అలా ఎలా చేశారు ?? పోచర్ సిరీస్‌పై మహేష్ వైరల్ పోస్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

